Efforts are being made to solve many of the problems in the vicinity of homesteads
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్,20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్,సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్ తో మర్యాద పూర్వకంగా కలిసిన 19వ డివిజన్ కాసాని కృష్ణ ఎంక్లేవ్ రెసిడెన్షియల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా వారి గృహా నివాసాల సమీపంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.ఈ మేరకు మేయర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.