SAKSHITHA NEWS
Thursday at Sri Shirdi Saibaba Temple

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ హారతి పూజా కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వాసుదేవరావు, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, పోశెట్టిగౌడ్, రాజేందర్, పదయ్య, కె.నరసింహులు, సిద్దయ్య, రాజ్యలక్ష్మి, రేణుక, రాజేశ్వరి, నాగరాణి, అశ్విని, సుజాత తదితరులు పాల్గొన్నారు.