cm sir ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు, మరి సచివాలయం సిబ్బంది ఏమో ఉదయం 6 గంటలకు కల్లా గ్రామంలో వారు నిర్ణయించిన ప్రదేశం కి వస్తే పింఛన్ ఇస్తాము అని చెప్పినట్లు గ్రామలలో చెబుతున్నారు. ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వం కి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు పింఛన్ సరఫరా మీద పర్యవేక్షణ అవసరం ఉంది. అలాగే టీడీపీ నాయకులు,, కార్యకర్తలు ఇంటి వద్దకు పింఛన్ ఇవ్వని యెడల సంబంధిత అధికారులకి తెలియచేయండి
ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు cm sir
Related Posts
నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
SAKSHITHA NEWS నాభిశిల (బొడ్డురాయి)కు పూజలు చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ శివారు సూరాయపాలెంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గంగానమ్మ అమ్మవారి గుడివద్ద నాభిశిల (బొడ్డురాయి) ప్రతిష్ట మహోత్సవం…
రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం
SAKSHITHA NEWS కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లకు ఉపశమనం ట్రాఫిక్ రద్దీపై చర్యలు చేపట్టిన:- ట్రాఫిక్ ఎస్ఐ జీ వి ప్రసాదరావు గుడివాడ పట్టణం కే.టి.ఆర్ కాలేజ్ గేట్ వద్ద ట్రైన్ వెళ్లే సమయంలో గేట్ కి…