టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు పుట్టపర్తి, కదిరిలో లోకేశ్ పర్యటిస్తారు. అంతకుముందు ‘శంఖారావం’ తొలి విడత యాత్ర ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో సాగింది.
శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం.
Related Posts
పల్లె పండుగలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ
SAKSHITHA NEWS పల్లె పండుగలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఎంఆర్ఈజీఎస్) కింద చేపట్టిన రోడ్డు పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పరస్పర…
కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కల్యాణి డ్యామ్ నందు నీటి మాట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. కళ్యాణి డ్యామ్ 900 ఎం.సి.ఎఫ్.టి.…