
నెల్లూరు జిల్లా..
దగదర్తి (మం) తడకలూరు గిరిజన కాలనీలో విషాద ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మానికలా శ్రీనివాసులు పొట్లూరి పోలయ్య కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి..
కుటుంబానికి 50,000 చొప్పున రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం ..
టీడీపీ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా..
