రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ టిడిపి జనసేన పొత్తు లో మమ్మల్ని గుర్తించటం లేదు అంటున్నా కొన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు?
ఇదిలా ఉండగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా కొందరు వ్యక్తిగతంగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ ?
జనసేన పార్టీని ఒక కులానికే పరిమితం చేస్తున్నట్లు మాట్లాడుతూ ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది?
సంఘటన చూసిన ప్రజలు ఇప్పుడే ఈ విధంగా ఉంటే రేపు అధికారం వాళ్లకు ఇస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ గ్రామ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని రాబోయే 40 రోజుల్లో ఎలక్షన్లలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేసి సామాన్యులు అందరికీ అండగా నిలబడే నాయకుడు కులo మతం పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మా మద్దతు ఆయనకే అంటున్నా ప్రజలు.