బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభకర హాస్పటల్ నుప్రభుత్వ విప్,ప్రారంభించారు.

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శుభకర హాస్పటల్ ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్, నిజాంపేట్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, దుండిగల్ కౌన్సిలర్లు, కొంపల్లి కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page