SAKSHITHA NEWS

ఈ నెల 25 వరకు అప్లె చేసుకోవచ్చని ప్రకటించింది.

కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది.

సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు.