SAKSHITHA NEWS

దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే దానికి కారణం మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ : ప్రభుత్వ విప్ అడ్లూరి

ఆగష్టు 20 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది

భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించు కుని జగిత్యాల జిల్లా దర్మపురి నియెాజక వర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅథితిగా ప్రభుత్వ విప్ దర్మపురి ఎంఎల్ ఏ లక్ష్మన్ కుమార్ హాజరైనారు ముందుగా దర్మారం వెల్గటూర్ మండలాల కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెష్ పార్టి నాయకులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి అద్వర్యంలో వెల్గటూర్ మండల కాంగ్రెష్ నాయకులు దర్మారం మండల కేంద్రంలో మండల కాంగ్రెష్ పార్టి అద్యక్షులు అద్వర్యంలో ఆయా మండలాల కార్యకర్తలు జయంతివేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంచారు ఈ సందర్బగా మాజీ ప్రదాని రాజీవ్ చిత్రపఠానికి పూలమాలవేసి నివాలీలు అర్పించారు అనంతరం ప్రభుత్వ విప్ దర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతు భారతదేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని,దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే కారణమనీ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారని,రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుదాలను సమ కూర్చి దేశాభివృద్ధికి దోహదపడ్డారనీ, వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ ఈ సందర్భంగా తెలిపారు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 20 at 7.51.59 PM

SAKSHITHA NEWS