SAKSHITHA NEWS

*అన్నదాత సుఖీభవ*

*196వ రోజు అన్న క్యాంటీన్*

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ *నారా చంద్రబాబు నాయుడు* గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో *బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం* వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ *వేగేశన నరేంద్ర వర్మ* గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన *అన్న క్యాంటీన్* నందు నేడు 196వ రోజు స్టువర్టుపురం కి చెందిన డి.సుశీల గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు శ్రీను గారి (రాయల్ మెరైన్) సహకారంతో దాదాపు 250 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు *నరేంద్ర వర్మ* గారు ధన్యవాదాలు తెలియజేశారు.


SAKSHITHA NEWS