TGSGDCFL చైర్మన్‌ సరిత తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసిన MLA లు

Sakshitha news

TGSGDCFL చైర్మన్‌ సరిత తిరుపతయ్య ని మర్యాదపూర్వకంగా కలిసిన MLA లు

సాక్షిత వనపర్తి :
తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య (TGSGDCFL) చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన *సరిత తిరుపతయ్యని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలు హైదరాబాదులోని( ఆమె) వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

​ఈ సందర్భంగా వారు సరితకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

Scroll to Top