భారత రాజ్యాంగ నిర్మాత భారతమాత ముద్దుబిడ్డ పీడిత వర్గాల క్రాంతి రేఖ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన B.R.S. సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ . ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక. మరియు దళిత సంఘా లా నాయకులు మరియు స్థానిక నాయకులు రాజ్ కుమార్ శంకర్ గట్టు అశోక్ తార సింగ్ శ్యామ్ బద్రి రమేష్ రాజుగారు విద్యా యాదమ్మ సిద్ధార్థ నగర్ మరాఠీ బస్తి యూత్ ప్రెసిడెంట్ మున్నా దీపక్ సోను కిరణ్ రతన్ సూర్యవంశం సాయి చెందిన దళిత నాయకులు దళిత సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
జై భీమ్ నగర్ కు చెందిన పవన్ సిహెచ్ రాజు రవి నరసింహ నాగేశ్వరరావు సతీష్ కుమార్ పద్మ రూప రమణమ్మ కుమారి. తదితరులు పాల్గొనడం జరిగింది మరాఠీ వస్తే చెందిన యువకులు రామ్ లీలా మైదానం దగ్గరలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఒక వ్యక్తి ఆలోచనలతో విద్యార్థుల సంకల్పంతో సమాజానికి ఎలా మార్చగలడు చూపించిన గొప్ప ఉదాహరణ అని అన్నారు అనగారిన వర్గాల నుండి ఎదుగుదేశానికి రాజ్యాంగం అందించిన ఆయన కృషి భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది చేసిందని ఆయన రూపొందించిన రాజ్యానికి కేవలం చట్టం సమహారం మాత్రమే కాదు-అది ప్రతి పౌరుడికి సమానత్వం. ఏం కనిపించి జీవన విధానం అన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY