SAKSHITHA NEWS

బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి గా ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని కలసి కృతజ్ఞతలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ


SAKSHITHA NEWS