SAKSHITHA NEWS

telangana తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి

MLA మేఘన్న చేతుల మీదుగా

శాఖాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్ల నాగరాజు గత 20 రోజుల కింద రోజువారి పని చేస్తుండగా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా కింద వారి కుటుంబానికి 5లక్షల రూపాయల చెక్కును MLA మెగా రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబానికి ( పెద్ద కుమారుడు రమేష్)కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సురేందర్ గౌడ్ వెంకటేష్ సాగర్ రామన్ గౌడు రాముడు శాఖాపూర్ గ్రామ అధ్యక్షులు పుట్ట తిరుపతయ్య గొల్ల రామకృష్ణ సహదేవుడు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

telangana

SAKSHITHA NEWS