తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
సాక్షిత : అంతకు ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి వందనం స్వీకరించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి, ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
Related Posts
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మీడియాకు అందని ఆహ్వానం
SAKSHITHA NEWS జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మీడియాకు అందని ఆహ్వానం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెర్ లో మీడియాకు ఘోర అవమానం జరిగింది. ప్రదర్శన లు చూయించాల్సింది మీడియానే, ఎవరూ…
సృజన హాస్పిటల్ నూతన సంవత్సర క్యాలెండర్
SAKSHITHA NEWS సృజన హాస్పిటల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు కంటెస్టెంట్ కార్పొరేటర్ కూన…