తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .*
సాక్షిత : జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్ల నిధులతో సీడు ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు అయిందని,70 శాతం పనులు పూర్తయ్యాయని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి కార్పొరేషన్ గ్రాెంటు 3 కోట్ల 50 లక్షలు మరియు SDF గ్రాంట్ నుండి 3కోట్ల 50 లక్షలు కేటాయించడం జరిగిందని,70 శాతం పనులు పూర్తి అయ్యాయని,ఎన్నికల కోడ్ కారణం గా విడుదల కాకుండా ఆగిపోయిన కార్పొరేషన్ గ్రాంట్ నుండి 1కోటి 24 లక్షలు మరియు ఎస్జీఎఫ్ గ్రాంట్ నుండి 3 కోట్ల 50 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలని, తద్వారా షెడ్డు పనులు,యంత్రాల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఎంతోమంది రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నిధులు వెంటనే మంజూరు చేయాలని మంత్రి గారికి వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Related Posts
బీసీ మైనర్ బాలిక మృతి పై తీన్మార్ మల్లన్న సీరియస్
SAKSHITHA NEWS బీసీ మైనర్ బాలిక మృతి పై తీన్మార్ మల్లన్న సీరియస్ 30న గద్వాల్ కు రానున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ మల్లన్న టీం, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత మహబూబ్ నగర్ :జోగులాంబ గద్వాల…
నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా:ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
SAKSHITHA NEWS నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా:ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు గద్వాల టౌన్:-వాహనాలకు నెంబర్ ఫ్లేటు లేకుండా రోడ్లపై నడిపితే ఎవరిని ఉపేక్షించబోమని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సాయంత్రం సిఐ కార్యాలయ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి,…