తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా మరోసారి అవకాశం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా మరోసారి అవకాశం

SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.


SAKSHITHA NEWS