SAKSHITHA NEWS

మార్కాపురం లోని ఆర్టిసి బస్టాండ్ లోని బస్సులను ఆపాలని, బస్టాండ్ లోపలి నుండి బయటికి వస్తున్న బస్సులను అడ్డగిస్తున్న టిడిపి కార్యకర్తలు, బస్ లను అడ్డగించి రోడ్డు పై బైఠాయించిన టీడిపి కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..


SAKSHITHA NEWS