SAKSHITHA NEWS

నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకుల నుండి వస్తున్న ప్రతిపాదనలపై హైకమాండ్ సీరియస్

ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించిన హైకమాండ్

ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచన

కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసిన హైకమాండ్.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని తేల్చి చెప్పింది..