SAKSHITHA NEWS

TCS.. అత్యంత విలువైన బ్రాండ్

అత్యంత విలువైన భారత బ్రాండ్గా TCS మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాంటార్ బ్రాండ్జ్ రిపోర్ట్లో వరుసగా మూడో ఏడాది ఈ గుర్తింపుపొందింది. ఆ తర్వాతి స్థానాల్లో HDFC బ్యాంక్, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, SBI ఉన్నాయి. TCS బ్రాండ్ విలువ 49.7 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక తెలిపింది.గతేడాది నుంచి చూస్తే TCS బ్రాండ్ విలువ 16 శాతం పెరిగింది


SAKSHITHA NEWS