సాక్షిత తాండూర్ పట్టణ : తాండూర్ వినాయక చౌక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా లో,అమృత్ మహోత్సవ వజ్రో త్సవాల 8-8-2022నుండి 15-8-2022వరకు,ఘర్ ఘర్ తిరంగ్,హర్ ఘర్ తిరంగ్, జాతీయ జెండా పండుగ, సందర్బంగా తాండూర్ లో గల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం,నాల్గు వైపులా నుండి సుమారుగా 50 మీటర్ల జాతీయ జెండా,మరియు ప్రతి విద్యార్థి చేతిలోజాతీయ జెండాలతో,చౌరస్తా లో భరతమాత బ్యానర్తో ఏర్పాటు చేసిన,స్టేజి కూడలి దగ్గరకు చేరుకొన్నారు.అర్ధ ఘంటా నాల్గు రోడ్లు ట్రాఫికును,పోలీస్ లు ఇతరరోడ్లకుమల్లించారు,రౌండ్ గా వివిధ పాఠశాలల విద్యార్థులు,జైభారతమాత, వందేమాతరం అంటూ, నినాదల తో నిలభడిఉన్నారు, అంతకుముందు స్టేజి దగ్గర బీజేపీ నాయకులు యూ రమేష్ ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యా యులు దేశభక్తి గేయాలు పాడారు,జోతి వెలిగించి సైనిక వేశాధారణఉన్న విధ్యా ర్థులను స్టేజి దగ్గరఉంచారు,ఈసందర్బంగా,ఆర్మీ అవాళదార్లకు సన్మానం కూడా చేశారు, ప్రయివేట్ పాఠశాలల తరుపున ప్రధానఉపాధ్యాయులు మాట్లాడు తు దేశం ప్రపంచములో అగ్రగామి ఉండుటకు మావంతు సహకారం అందిస్తూ, విద్యార్థులకుభోధన చేస్తున్న మని చెప్పారు,ఈ కార్యక్రమము లోఅనేక మంది ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ నాకుల ఆధ్వర్యంలోఈ కార్యక్రమ ముజరిగిందని,ప్రముఖులు అనుకుంటూ న్నారు.
తాండూర్ వినాయక చౌక్ పోలీస్ స్టేషన్ చౌరస్తా లో,అమృత్ మహోత్సవ వజ్రో త్సవాలు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…