సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ములోని ప్రముఖ సాయి తరుణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లో రేపు,ఆదివారము 11-00 గం!నుండి 3-00 గం!వరకు, ఉచిత వైద్య శిబిరం నిర్వ హిస్తున్న మని ,ఆసుపత్రి ,అధినేత , ప్రముఖ డా!!జయ ప్రసాద్ తెలియ జేశారు .ముఖ్యం గా,మూత్ర కోశ,కిడ్నీ ,సంబంధిత వ్యాధుల వైద్య నిపుణులు ,ప్రముఖ డా!!గౌతం కృష్ణా రెడ్డి ,వారి నేతృత్వంలో ,కిడ్నీలో రాళ్లు, వ్యాధులు,ప్రొస్టేట్ గ్లాండు,మూత్రంలో మంట,కిడ్నీ రాళ్ల తో కడుపులో నొప్పి, మూత్రం లో రక్తం, మూత్రం లో తెలుపుపోవడం,లైంగిక సమస్యలు,పిల్లలు (సంతానం) కలుగ కపోవడం,వంటి సమస్యల పైన ,వైద్య పరీక్ష లు నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున తాండూర్ పట్టణ ము తోపాటు ,చుట్టూర,పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలు ,ఈ ఉచిత వైద్య శిబిరం మును,వినియోగించి సధ్వి నియోగం చేసుకోవాలని, మరి మరి సూచించారు .
తాండూర్ సాయి తరుణ్ మల్టీ స్పెాశాలిటి ఆసుపత్రి లో ఆదివారము ఉచిత వైద్య శిబిరము ఉంటుంది
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…