జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

SAKSHITHA NEWS

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు.

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

SAKSHITHA NEWS