చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు…

మొయినాబాద్ లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంకేపల్లి లో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎంపీని శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు…

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

గాంధీ భవన్ సిబ్బందికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు

టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్. బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్లు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం… పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ…

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం.

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం. జర్నలిస్టులు తరుపున అధికారులని నిలదీసిన కొల్లు రవీంద్ర. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలకు సంబంధించి జిల్లా కమిటీ (సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా సంతకం చేసిన తీర్మాన) కాపీ చించి…

గుంటూరు జిల్లా మైనింగ్ అధికారులకు మొట్టికాయలు వేసిన హైకోర్టు..

గుంటూరు జిల్లా చేబ్రోలులో పేదలకు ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించడం లేదా..? అని మైనింగ్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని…

8 మంది ఎమ్మేల్యేల పై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

వైసిపి పిటిషన్ లో అనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కొటంరెడ్డీ శ్రీధర్ రెడ్డీ,శ్రీదేవి టిడిపి పిటిషన్ లో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్

8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం

అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం వైకాపా, తెదేపా ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణన్యాయనిపుణుల సలహా తర్వాత నిర్ణయం తీసుకున్న స్పీకర్ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేనినలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు…

You cannot copy content of this page