కేసీఆర్ ప్రచార నిషేధంమోడీ , రేవంత్ కుట్రలో భాగమే

మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు – జగదీష్ రెడ్డి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార…

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో…

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డిమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హలు ఉన్నాయని చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి…

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటలసీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ.

ముఖ్యమంత్రితో వారి నివాసంలో భేటీ అయిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య..

సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

[1:04 PM, 4/27/2024] Sakshitha: సంక్షేమాన్ని మరిచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బొక్క బొర్లా పడడం ఖాయం : ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి …[1:07 PM, 4/27/2024] Sakshitha: *సాక్షిత *…

హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన OUJAC నేత & జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్. మతతత్వ…

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

You cannot copy content of this page