మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండలం లోని ఎన్నారం గ్రామం లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే…

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు

బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి

బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత కేసీఆర్ ఆశీర్వదించి,బీఫామ్ ఇచ్చి…

జొన్నా కు అడుగడుగునా ప్రజానీరాజనం

సూర్యుడు రాకముందే ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపు మయంగా మారిన ఉండవల్లి ఉదయం సొంత గడ్డపై రోడ్ షోలో పాల్గొన్న జొన్నా శివశంకర్ రావుకు పూల వర్షంతో , హారతులతో ఘన స్వాగతం పలికిన ఉండవల్లి ప్రజానీకం 20 సంవత్సరాలు హ్యాట్రిక్…

నర్వలో కాంగ్రెస్ కు షాక్

బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీ…

సతీష్ కు 3 రోజులు పోలీస్ కస్టడీ

కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ…

You cannot copy content of this page