‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది

‘Banaras‘ is a story with universal reach.. gives a new experience to the audience ‘బనారస్’ యూనివర్సల్ గా రీచ్ వుండే కథ.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది: బనారస్ దర్శకుడు జయతీర్థ ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా’వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్‌’ సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్  జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు.  ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్  కి చాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. ‘బనారస్‌’ ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? ‘బనారస్‌’ కేవలం  టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను.  ‘బనారస్‌’ షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,…

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం

సైబరాబాద్ లోని సినిమా థియేటర్ యజమానులతో సైబరాబాద్ సీపీ సమావేశం Cyberabad CP meeting with movie theater owners in Cyberabad ప్రజల భద్రతే ముఖ్యం: సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లైసెన్సులు, భద్రత ప్రమాణాలు తప్పక కలిగి ఉండాలి:…

సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్/CPG” ఏర్పాటు

Formation of Cyberabad Protection Group/CPG సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్/CPG” ఏర్పాటు శిక్షణ పూర్తి చేసుకున్న సిపిజి సిబ్బందికి gear, స్పెషల్ ఎక్విప్మెంట్ ను అందజేసిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి లోని…

ఆమని లు విడుదల చేసిన  ప్రేక్షకుల మదిని దోచుకునే “మది” ట్రైలర్ 

సీనియర్ నటులు  సుమన్,ఆమని లు విడుదల చేసిన  ప్రేక్షకుల మదిని దోచుకునే “మది” ట్రైలర్  ఆర్. వి రెడ్డి సమర్పణలో  ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ దర్శకత్వంలో రామ్ కిషన్  నిర్మిస్తున్న…

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: గద్వాల్ సి. ఐ. చంద్రశేఖర్ . జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకుజిల్లా కేంద్రం లోని చింతల పేట కాలనీలో సాయంత్రం 5…

Surabhi Prabhavathi garu as “Attachement” in Ari The Movie

SHE IS MORE THAN LOVESHE IS KIND AS HEART SurabhiPrabhavathi garu as “Attachement” in #AriTheMovie BadisNewGood A film by @vjayashankarr ArvyCinemas @saikumaractor @Actorysr @anusuyakhasba @iamdinosaar @harshachemudu @anuprubens #RVReddy #SeshuMaareddy @Gskmedia_PR

హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సింగల్ క్యారెక్టర్‌తో *హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్*  ప్రయోగాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డిఫరెంట్ దారులు వెతుకుతూ తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు…

నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి

CCTV cameras play an important role in crime control నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి… కుత్బుల్లాపూర్ డివిజన్ లో రూ.1.70 లక్షలతో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

You cannot copy content of this page