మార్చి 12న వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల

మార్చి12వ తేదీన వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టో -2024 ను విడుదల చేయనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

జిల్లా సభ్యుల సమావేశం ఏప్రిల్ 12న

బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. జిల్లా సభ్యుల సమావేశం ఏప్రిల్ 12న బుధవారం ఉదయం 10 గంటలకు బాపట్ల సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో జరుగును. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

”నేను స్టూడెంట్ సార్!’  టీజర్ నవంబర్ 12న విడుదల

”Nēnu sṭūḍeṇṭ sār!’The teaser will be released on 12 November బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ ”నేను స్టూడెంట్ సార్!’  టీజర్ నవంబర్ 12న విడుదల యంగ్ హీరో బెల్లంకొండ గణేష్…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్

‘Itlu Maredumilli Prajanikam’ theatrical trailer released in theaters on November 11, digital release on 12 November అల్లరి నరేష్, ఏ ఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్ వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’,  హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా…

You cannot copy content of this page