కందుకూరు పట్టణ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె ఎం హానీఫ్

కందుకూరు పట్టణ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె ఎం హానీఫ్

సాక్షిత నెల్లూరు జిల్లా : కందుకూరు, కలంకౌంటర్, కందుకూరు పట్టణ నూతన ఎస్ఐగా ఎస్ కే మహమ్మద్ హనీఫ్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు వన్ టౌన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై హనీఫ్ బదిలీపై కందుకూరు విచ్చేశారు.గతంలోగూడూరు రూరల్,నెల్లూరు క్రైమ్,పెళ్ళకూరు,చేజర్ల…