బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌..

ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు,తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న…

రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం ,…

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్ చేసిన 1 కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల అక్రమ గంజాయిని దగ్దం చేసిన జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*–గంజాయి అక్రమ రవాణ చేస్తే…

నిజామాబాద్‌లో భారీగా బంగారం, నగదు సీజ్

నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన…

నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసిన ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపి సారంగపాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న…

గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

-డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 150 కేజీల గంజాయిసాక్షిత : డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో 150 కేజీల గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని.. సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ నాయక్,…

వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలను గుర్తించి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి లైసెన్స్ లను రద్దు చేయాలని యస్.పి ఆదేశాలతో నార్కట్ పల్లి మండలంలోని అమనబోలు కి చెందిన 11 చలానాలు వున్న…

You cannot copy content of this page