ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి సాక్షిత వనపర్తివనపర్తి జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను…

డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే…

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది

కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…

సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి -ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలి

సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలి -ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలిసాక్షిత ప్రతినిధి.ప్రభుత్వాసుపత్రి నుండి బయటికి రిఫర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే సుధాకర్ లాల్నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి…

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య

నల్లమల్ల అడివి ప్రాంతంలో పెరిగిన చుక్కల దుప్పిల సంఖ్య. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిల సంఖ్య గణనీయంగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE