యువగలం పాదయాత్రకు సంఘీభావం

ఆంధ్ర ప్రదేశ్…..అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాసయాదవ్, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ,…

నారలోకేశ్ తో కలసి యువగలం పాదయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చీకటిమానిపల్లి గ్రామం నుండి నారలోకేశ్ తో కలసి యువగలం పాదయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ

యువగలం పాదయాత్ర నారా లోకేష్

Yuvagalam Padayatra Nara Lokesh యువగలం పాదయాత్ర నారా లోకేష్ సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి కుప్పంలో మొదలైన యువగళం పాదయాత్ర సభ ప్రాంగణంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ భూమా అఖిల ప్రియ. శింగనమల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి…

You cannot copy content of this page