జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

Toll gate charges to be raised from June 2 జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే…

చత్తీస్ ఘడ్ లో మరోసారి తుపాకుల మోత

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమ య్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాల కు, మావోయిస్టులకు మధ్య ఉదయం ఈ…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు.…

You cannot copy content of this page