పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ సి ఈ ఐ ఆర్ టెక్నాలజీతో సహాయంతో ceir
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ (సి ఈ ఐ ఆర్ )టెక్నాలజీతో సహాయంతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించిన సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డిceir సాక్షిత సిద్దిపేట జిల్లా : ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చింతమడక గ్రామానికి…
పోగొట్టుకున్న మొబైల్ అందజేసిన సిఐ..
CI handed over the lost mobile.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి జగిత్యాల పట్టణ సిఐ వేణు గోపాల్ సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ గుర్తించి.. పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు…. గత నెల రోజుల క్రితం…
గుడిమల్కాపూర్ లో మొబైల్ కోసం యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో…
పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు
లోక్ సభ ఎన్నికల తరువాత మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య ఈ సంస్థలు 15%-17% మొబైల్ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధి పొందుతుందన్నారు.…
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
దేశంలో 19.79 కోట్ల సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలనుకుంటున్న కేంద్రంమొబైల్ ఫోన్ మాదిరిగా ముందుగానే రీచార్జ్ చేసుకునే అవకాశం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా మార్గదర్శకాలు జారీరాష్ట్రంలో ఇప్పటికే మొదలైన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియవిద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల…
మొబైల్ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్
దేశంలో 19.79 కోట్ల సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలనుకుంటున్న కేంద్రంమొబైల్ ఫోన్ మాదిరిగా ముందుగానే రీచార్జ్ చేసుకునే అవకాశం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ద్వారా మార్గదర్శకాలు జారీరాష్ట్రంలో ఇప్పటికే మొదలైన స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియవిద్యుత్ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్ మీటర్ల…
మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది
ఢిల్లీ: మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల…