ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో వీఆర్వోలు ఉపయోగించుకునేవారు. వర్షాలు పడే సమయంలో పైకప్పు నుంచి నీరుకారుతుండటంతో కొంతకాలంగా సిబ్బంది ఎవరూ…

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలి

Postal ballot voting should be done carefully ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర…

వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమీషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE