గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గాజులరామారం ప్రధానరహదారిలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు (ప్యాచ్ వర్క్) పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రహదారి కాబట్టి ట్రాఫిక్ సమస్యలను…