తెలంగాణ సిద్ధాంతకర్త,తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత,తెలంగాణ రాష్ట్రము కోసం ఎంతో కష్టపడ్డా శ్రీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 12వ వర్ధంతి సందర్బంగా రామచంద్రపురం డివిజన్ మల్లికార్జున నగర్ కాలనీ జయశంకర్ చిత్రపటానికి నివారులు అర్పించి,అయినా చేసిన సేవలను కొనియాడిన స్థానిక రామచంద్రపురం…