క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి

President who refused amnesty ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 2000 సంవత్సరంలో ఆర్మీ సిబ్బందిపైభారత్లోకి అక్రమంగా చొరబడిన నలుగురు పాకిస్తాన్ వ్యక్తులు కాల్పులు జరపగా ముగ్గురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. నిందితుల్లో ఒకరైన మహమ్మద్ ఆరిఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు.…

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ

The MP who refused the post of minister మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీకేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైకబీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటనచర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగాపనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర…

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని…

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE