గోదాగోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ధర్మరక్షణే భగవంతుడి అవతార లక్ష్యంకె.డి.సి.సి.చైర్ పర్సన్ ఎస్.వి.విజయమనోహరి. భగవంతుని అవతార లక్ష్యం ధర్మరక్షణేనని కె.డి.సి.సి.ఛైర్ పర్సన్ ఎస్.వి. విజయ మనోహరి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ గోదాగోకులం సంయుక్త నిర్వహణలో కర్నూలు నగరంలోని…