స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక…

ఈ నెల 13 నుండి కేసీఆర్ బస్సు యాత్ర

ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.

రైతన్న కోసం కేసీఆర్ పొలం బాట

కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు.…

చీప్ పాలిటిక్స్‌కి భయపడేవాళ్లం కాదు.. వేటాడతామంటూ కేసీఆర్ మాస్ వార్నింగ్..

ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు.…

100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్

Mar 31, 2024, 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు: కేసీఆర్వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించాను. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.…

రైతుల వద్దకు వెళ్లనున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఉదయం 10.30 కు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో ఎండిన పంటల పరిశీలన 11.30 కు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం 4.30 కు నల్గొండ జిల్లాలోని నిడమనూర్ మండలం..

ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి

బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈమే…

పొత్తు ఖరారు.. బీస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్

హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు ఖరారు అయింది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్‌, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు…

మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి

భువనగిరి జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…

You cannot copy content of this page