కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్‌ నియోజకవర్గంలో…

పిఠాపురం నియోజక వర్గంలో భారీగా ఓటింగ్ నమోదు

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు…

ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.…

జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సామాగ్రి ఓటింగ్ యంత్రాల పంపిణీ సర్వం సిద్ధం చేశారు .

జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల మినీ స్టేడియంలో, ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ,కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల SFS హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఓటింగ్ యంత్రాలు సిబ్బందికి తల్లించేందుకు 295 వాహనాలు సిద్ధం చేశారు అందులో హెక్టర్…

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలి

Postal ballot voting should be done carefully ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ…

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్…

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న…

మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర…

తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…

మే 5,6,7,8తేదీలలో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్

అమరావతి : 2014 ఎన్నికలలో వలే ఉద్యోగులందరూ నియోజక వర్గస్థాయి ఫెసిలిటేషన్ సెంటర్లో తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం. ఈసారి పోస్టల్ బ్యాలెట్ వృధా అయ్యే అవకాశం ఉండదు. 2019లో అయితే ఉద్యోగి ఇంటికి పోస్టల్ లో బ్యాలెట్ పేపర్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE