వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్!

Election commission shocked YSR CP వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి…

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో…

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా…

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల…

బూత్‌ల్లో వాలంటీర్లు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు – ఇప్పుడు ఈసీ ఆదేశాలే అందరికి రక్ష: సీఎఫ్‌డీ

ఎన్నికల వేళ ఈసీ ఇచ్చిన ఆదేశాలు శిరోధార్యం అని సీఎఫ్​డీ (Citizens for Democracy) కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా మాత్రమే ఉంచారన్న నిమ్మగడ్డ, రాజీనామా చేసిన వారిని మళ్లీ తీసుకుంటామనడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం…

ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది.. గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE