Man dies in suspicious condition in granite quarry గ్రానైట్ క్వారీలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతిజగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వoతాపూర్ శివారులోని ఓ గ్రానైట్ క్వారీలో నెలబోయా పర్సయ్య (65) అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి…
Frequent police inspections in suspected trouble areas కృష్ణాజిల్లాపామర్రు నియోజకవర్గం అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు సార్వత్రిక ఎన్నికలు – 2024 అనంతరం జరిగే అల్లర్లు/గొడవలు దృష్టిలో పెట్టుకొని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి…
సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో కొత్తేం సుబ్రమణ్యం(35) అనుమానస్పద మృతి తలపై గాయం ఉండటంతో హత్య కోణంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
శ్రీ సత్య సాయి జిల్లామడకశిర మండల పరిధిలోని ఎగువరామగిరిలో భార్య భర్తలు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.భార్య భర్తల పేర్లు వెంకటేష్ , రాధమ్మలు అని గ్రామస్తులు తెలిపారు.ఈ మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియల్సి ఉంది ,