అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం

హైదరాబాద్‌: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ…
Whatsapp Image 2024 01 20 At 6.16.29 Pm

రాజధాని లోని తుళ్లూరులో అంగన్వాడీల రాస్తారోకో

రాస్తారోకోకి సహకరించిన స్థానిక ప్రజలు, వాహనదారులు 40 వ రోజు కుచేరిన అంగన్వాడీల సమ్మె నాలుగవ రోజుకు చేరినవిజయవాడలోఅంగనవాడి నేతలు చేపట్టిన నిరవధిక దీక్షలు నిరవధిక దీక్షలతో క్షీణిస్తున్న అంగన్వాడి నేతల ఆరోగ్యాలు ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం దళితులు,బలహీనవర్గాలు,…

అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.!!!

సిపిఐ (యంయల్) ఆర్ ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి రెండు సంవత్సరములు గడుస్తున్న ప్రభుత్వం…

You cannot copy content of this page