కేంద్ర మంత్రిని కలిసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి”
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాల ఉత్పత్తి శాఖా మంత్రి పురుషోత్తం రూపాల ని కలిసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి *