ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్వర రావు పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ 20వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్వర రావు తన పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి…