భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా సైదాబాద్ బాలుర సదనమునకు(Juvenile welfare correctional Services) ముఖ్యఅతిథిగా విచ్చేసిన టి జి ఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ( Government ITI college ట్రైనింగ్ ఆఫీసర్ ) ఎం బి. కృష్ణ యాదవ్ సదనం లోని బాలలను ఉద్దేశించి మాట్లాడుతూ సదనము చాలా చక్కగా నిర్వహిస్తున్నారని బాలలందరూ చక్కగా చదువు తున్నారని భవిష్యత్తులో ( Skill Education) నైపుణ్య విద్య కు గాని ఐటిఐ కోసంగానీ చదివే విద్యార్థులకు ఎటువంటి సహకార మైన అందించడానికి మేము సిద్ధం ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదనం యొక్క పర్యవేక్షణాధికారి N. నాగేశ్వరరావు మరియు గోపాలకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది..
టి జి ఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ( Government ITI college ట్రైనింగ్ ఆఫీసర్ ) ఎం బి. కృష్ణ యాదవ్ సదనం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…