*కమ్యూనిటీ భవన నిర్మాణానికి
ఒక లక్ష రూపాయల1,00,000/- చెక్కును అందించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి
మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండా పరిధిలోని దుబ్బ తండా ఎస్టి కమ్యూనిటీ భవన నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు ఇదివరకు ఇచ్చిన రెండు లక్షల రూపాయల హామీలో భాగంగా రెండో విడతలో శనివారం చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఒకలక్ష రూపాయల చెక్కును తండా యువకులకు అందించారు ఐక్యమత్తంగా ఉండి అభివృద్ధిని సాధించుకుందామని తెలిపారు
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ మండల అధ్యక్షులు గ్రామ సర్పంచ్ పంతుల నాయక్ ఉప సర్పంచ్ వెంకట్రాం గోపాల్ శ్రీను సేవ్య గోపాల్ తదితరులు ఉన్నారు
తమ సేవలతో సునామీ సృష్టిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
Related Posts
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం
SAKSHITHA NEWS స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు సాక్షిత వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ…