ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ట్వీట్ చేసిన మోదీ.. ‘సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో ఆమె స్ఫూర్తిదాయక ముద్ర వేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శనం. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నా’ అని ఆకాంక్షించారు.
రాజ్యసభకు సుధామూర్తి: ప్రధాని మోదీ
Related Posts
ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు
SAKSHITHA NEWS ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..! RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి…
లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
SAKSHITHA NEWS లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు? న్యూ ఢిల్లీ :లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును ఈరోజు లోక్…