
వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి
నాగర్ కర్నూలు జిల్లా సాక్షితా ప్రతినిధి

నాగర్ కర్నూల్ జిల్లా
నిన్న కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ముస్లిం జేఏసీ ర్యాలీలో కొందరు ముష్కరులు హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ని తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ నానా బూతులు తిడుతూ భారత రాజ్యాంగం కల్పించిన నిరసన ర్యాలీ హక్కుని కాలరాయడమే కాకుండా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డందుకు సుమోటోగా కేసు నమోదు చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి డి.ఎస్.పి వెంకటేశ్వర్లుకు భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి శాఖ ఫిర్యాదు చేయడం జరిగింది.
